Sep 25,2021 11:55

కృష్ణా : ఈనెల 27 న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ... శనివారం ఉదయం పలు పార్టీలు విస్సన్నపేట ప్రధాన రహదారుల పై బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. బిజెపి ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకుందాం అంటూ.. నినదించారు.