త్వరలో భువనేశ్వరి స్టూడియోస్ ద్వారా నిర్మించనున్న ప్రేమ కథా చిత్రంలో నటించేందుకు ఆసక్తి గల నటీనటులకు ఆహ్వానం పలుకుతున్నామని దర్శకుడు సుంకర సాయిపవన్ పేర్కొన్నారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి కలిగిన వారు తనను సంప్రదించాలని కోరారు. హీరో, హీరోయిన్‌తోపాటుగా విలన్లు, క్యాలెక్టరు ఆర్టిస్టులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. వివరాల కోసం భువనేశ్వరి స్టూడియోస్ ఇంటినం.18-681, నీరుగంటి స్ట్రీట్, అనంతపురం, సెల్ : 8520028795, [email protected] సంప్రదించాలని కోరారు.