ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తెహల్కా మాజీ ఎడిటర్‌కు పదేళ్ల జైలు శిక్ష‍

06 ఆగస్టు, 2026

Tarun Tejpal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : 2013 నాటి లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు పదేళ్ల జైలు శిక్ష‍ విధించింది. రూ.10 లక్షల జరిమానా విధిస్తూ.. నాలుగు వారాల్లోగా అతను లొంగిపోవాలని ఆదేశించింది. 2013 నాటి కేసులో బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం గురువారం ఉదయం తేజ్‌పాల్‌ను దోషిగా నిర్థారించిన సంగతి తెలిసిందే. తాజాగా శిక్ష ఖరారు చేసింది. గతంలో ట్రయల్‌ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్