తగ్గిన రూపాయి

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒత్తిడికి గురైంది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 45 పైసలు క్షీణించి 84.80కు దిగజారింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 84.65-84.47 మధ్య కదలాడింది. ముడి చమురు బ్యారెల్‌ ధర 3.03 శాతం తగ్గి 63.59 వద్ద ముగిసింది.

➡️