గేమ్‌ చేంజర్‌ నుంచి ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ విడుదల

‘జరగండి’ పాటతో ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ పెంచేసిన గేమ్‌ చేంజర్‌ చిత్రబృందం… నేడు ‘రా మచ్చా మచ్చా’ పూర్తి పాటను రిలీజ్‌ చేసింది. 1000 మంది కళాకారులతో రామ్‌ చరణ్‌ స్టెప్పులు ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలుగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా… అంజలి, సముద్రఖని, ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ra

➡️