తెలుగు సాహితీవనం కవితా పురస్కారం -2024

Feb 12,2024 08:20 #sahityam

తెలుగు సాహితీవనం కవితా పురస్కారం కోసం కవితలను ఆహ్వానిస్తున్నాం. నలుగురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 1,116 చొప్పున నగదు బహుమతితో పురస్కార ప్రదానం ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగే తెలుగు సాహితీవనం 7వ వార్షికోత్సవ సభలో విజేతలకు పురస్కారం అందచేసాం. ఏదైనా సామాజిక అంశం పైన 25 లైన్లకు మించకుండా కవిత రాయాలి. కవితను టైప్‌ చేసి యూనికోడ్‌ పంపించాలి. పేరు, వివరాలు హామీపత్రం మీద మాత్రమే ఉండాలి. ఏ ఇతర మధ్యమాల్లోనూ ప్రచురించిన, పరిశీలనలో ఉన్న కవితను పంపకూడదు. కవితలను sahitivanam82@gmail.com కు మెయిల్‌ చేయాలి. కవితలను పంపటానికి చివరి తేదీ : 5.3.2024. నాలుగు పురస్కారాల్లో రెండు 25 వేల సభ్యులు ఉన్న తెలుగు సాహితీవనం సభ్యులకు కేటాయించాము.

మరిన్ని వివరాలకు – 9490805404.- తెలుగు సాహితీ వనం

➡️