ఓట్‌ ఫర్‌ …

Feb 12,2024 08:42 #sahityam

వల పన్నక ముందే

నూకలు జల్లుతారు

పక్షుల్లా పడిపోకండి

బలి ఇవ్వకముందే

బలంగా మేపుతారు

పశువుల్లా మోసపోకండి!

కల చెదరక ముందే

కళ్ళు తెరవండి

మనస్సాక్షిని చంపుకోకండి

మనుషుల్లా మెలగండి !

– పొలమరశెట్టి ఫ్రాన్సిస్‌70320 34546

➡️