Jan 13,2021 20:48

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి: రాజధాని తరలిరపు నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు మారుస్తున్నట్లు తెలిసిరది. వచ్చే మార్చిలోనే ఈ తరలిరపు ఉరటురదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఆరధ్రా యూనివర్శిటీ ఆవరణలోని ఒక భవన సముదాయాన్ని సిద్ధం చేసినట్లు ఒక అధికారి వెల్లడిరచారు. ఈ భవనాలకు భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. వాస్తవానికి మే, జూన్‌ మాసాల్లో మొత్తం పరిపాలనా రాజధానిని తరలిరచేరదుకు నిర్ణయం తీసుకోగా, ముఖ్యమంత్రి మాత్రం మురదుగానే విశాఖకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయం తరలిరపు కోసం సిఎంఓ అధికారులు కసరత్తు ప్రారంభిరచినట్లు తెలిసిరది.