Jul 29,2021 20:38

పొలంబడి గురించి రైతులకు అవగాహన కలిగిస్తున్న దశం

మూడు గ్రామాల్లో పొలంబడి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలోని ఇస్కపాలెం, మాచర్లవారిపాలెం, ఈదూరు గ్రామాల్లో గురువారం పొలంబడి కార్యక్రమాలు జరిగాయి. వ్యవసాయ సహాయకులు ఎస్‌.డి. షర్మిల, విద్యాసాగర్‌ రెడ్డి, పి. స్వాతి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పొలం బడి కార్యక్రమాల్లో వరి సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. విఎఎలు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతిని దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పొల ంబడి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.వ్యవసాయాన్ని అభివద్ధి పధంలో నడపాలన్న ఉద్ధేశ్యంతో పలు రాయితీలను అమలు చేస్తుందన్నారు. రైతులు పాల్గొన్నారు.