Dec 08,2022 13:10

ప్రజాశక్తి-నందిగామ టౌన్ : నందిగామ పట్టణంలోని భారత్ టాకీస్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన I Phonic HUB మొబైల్ షాప్ ను నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. నిర్వాహకులు కరిముల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భారు అమరయ్య, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.