
నవీన్ చంద్ర, గాయత్రి నటిస్తున్న సినిమా 'నేను లేని నా ప్రేమకథ'. సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించారు. 'జువెన్ సింగ్ అందించిన స్వరాలు ప్రతి ఒక్కరికీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి., రాంబాబు గోశాల మంచి సాహిత్యాన్ని రాసారు. ప్రముఖ ఎడిటర్ ప్రవీణ్ పూడి, సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఎన్.కె. భూపతి సహకారంతో సినిమా మంచి క్వాలిటీతో వచ్చింద'ని నిర్మాత కళ్యాణ కందుకూరి చెబుతున్నారు.