May 12,2022 13:27

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికోసం తలుపుల శ్రీనివాస్,జివి సుబ్బారావులు పోటిపడుతున్నారు. మిగిలిన పదవిలకు ఈ 2 ప్యానెల్స్ సభ్యులు పోటీ పడుతున్నారు. మొత్తం 154 మంది సభ్యులు తమ ఓటు bhi హక్కు వినియోగించుకోవలసి ఉంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించిస్తారు. ఎన్నికల అధికారిగా పివిఎన్ కిషోర్, సహాయకునిగా డిఎన్వి హర్ గోపాల్ వ్యవహరించారు.