Jul 25,2021 13:46

అజ్ఞానం కొద్దీ మెరిసే దుకాణాల్లోకి
జొరబడ్డాయి కోరికలు
ధరల బాణం దెబ్బలకు
బయటకు తోయబడ్డాయి
పెద్దోళ్ల పర్సులకు
వేjబడ్డ రహదారుల్లో
పేదోళ్లు జేబులు నడవాలనుకుంటే
అప్పు మీదపడి
జీతం ప్రాణం మీదకు వస్తోంది.

చందలూరి నారాయణరావు
97044 37247