Nov 21,2020 20:47

అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఎఎస్‌ అధికారి పివి రమేష్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం శనివారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేస్తూ ఆయన రాజీనామా నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.