Nov 21,2020 16:28

చిత్తూరు: చిత్తూరు జిల్లా ముగిలిబెలిలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో నీటి కుంటలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఆ జంట. మృతులు సురేష్‌(28), రూప(26)లుగా గుర్తించారు. గ్రామస్తుల సహకారంతో వీరి మృతదేహాలను శుక్రవారం మధ్యాహ్నం వెలికి తీశారు.