Oct 17,2020 21:34

180 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి ఓవర్‌లోనే ఒక్క పరుగు కూడా నమోదు కాకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ పృథ్వీ షా (0) దీపక్‌ చాహర్‌ వేసిన అద్బుత బంతులు ఎదుర్కొలేక వికెట్‌ సమర్పించుకున్నాడు. రెండో బంతికి కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతే కాకుండా చాహర్‌ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు.