Oct 05,2022 11:56

ప్రజాశక్తి-పుట్లూరు :  మన శింగనమల నియోజకవర్గంలోని కొమటికుంట్ల,గరుగుచింతరపల్లి చెరువులు, అనంతపురం జిల్లాలో ఇటు చిత్రావతి నది అటు పెన్నా నదులు భీవత్సంగా పోంగి పారుతున్న మన శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం సుబ్బరాయసాగర్ డ్యాం మరియు పుట్లూరు కొమటికుంట్ల, గరుగుచింతరపల్లి, కుమ్మనమెల, బోప్పేపల్లి చెరువులకు నిరందించే  స్థితిలో అధికారులు లేరు. ఇప్పటికైనా స్పందించి సుబ్బరాయసాగర్ డ్యాం ఏగువన నార్పల మండలం వెంకటాంపల్లి సమీపంలో  హెచ్.ఎల్.సి కాలువలో విరిగి పడ్డ కోండరాల్లను తోందరగా తోలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పుట్లూరు మండల ప్రజల పక్షాన కోరుచున్నాము.