Sep 16,2021 00:07

ఆర్థిక సాయం అందజేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యా యులు,

వెలిగండ్ల : స్థానిక శ్రీసాయి స్కూల్‌లో ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న శ్యామ్‌ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యా యులు, స్నేహితులు కలిసి శ్యామ్‌ కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయాన్ని బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిస్కూల్‌ ప్రిన్సిపల్‌ ముక్కు వెంకటేశ్వరరెడ్డి, హనోక్‌, ముక్కు వెంకటరెడ్డి, ముక్కు గిరిజ, ముక్కు వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచి యేసేబు,పౌలురాజు పాల్గొన్నారు.