Mar 27,2023 23:00

డాక్టర్‌ చంద్రశేఖర్‌ను సత్కరిస్తున్న నగర ప్రముఖులు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
సమాజ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిరణ్‌ నేత్ర విజ్ఞాన సంస్థ వ్యవ స్థాపకులు సంకురాత్రి ఫౌండేషన్‌ అధినేత డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ను అంబేడ్కర్‌ వాది పిల్లి రామారావు సోమవారం కిరణ్‌ కంటి ఆసుపత్రి ఆవరణలో మర్యాద పూర్వకంగా సత్కరించారు. కార్యక్రమంలో గుడాల కృష్ణ, సీకోటి అప్పలకొండ మాజీ కార్పొరేటర్‌, పిల్లి జ్యోతి విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ, తుమ్మల నూకరాజు రిటైర్డ్‌ అకౌంట్‌ ఆఫీసర్‌, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.