Jul 29,2021 22:04

kalayani

సీనియర్‌ సివిల్‌ జడ్జిగా కె.విజయ కళ్యాణి
అవనిగడ్డ : అవనిగడ్డ సబ్‌ సబ్‌ కోర్టు నూతన సీనియర్‌ సివిల్‌ జడ్జి గా కె విజయ కళ్యాణి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబరు 11న జరిగే మెగా లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జడ్జి సూచించారు. న్యాయవాదులు, జుడిషియల్‌ సిబ్బంది జడ్జికి స్వాగతం పలికారు.