Nov 25,2021 16:04

ప్రజాశక్తి -మండపేట
మండలంలోని ద్వారపూడి గ్రామ పంచాయితీ పరిధిలోని దూల్లసంతలో అంగన్వాడి కేంద్రం వద్దగల శిలాఫలకం ధ్వంసంపై మండల అభివఅద్ధి అధికారి ఐదం రాజుకు మాజీ ఎంపిపి అడబాల బాబ్జి గురువారం ఫిర్యాదు చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఓకు ఆయన వినతి పత్రం అందించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.