Aug 06,2022 17:10

హీరోను పీర్ల పండుగ ఆహ్వానిస్తున్న కమిటీ మెంబర్లు

ప్రజాశక్తి-చిన్నమండెం : మండల కేంద్రంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి ఘనంగా పీర్ల పండగను జరుపుకుంటారు. పీర్ల పండుగ సందర్భంగా పీజే సినిమా హీరో భరత్‌, హీరోయిన్‌ సారాను మఖాన్‌ కమిటీ మెంబర్లు ఆహ్వానించారు.