
ప్రజాశక్తి - కశింకోట : ఈనెల 5న రేయన్ రే సోటాకన్ కరాటీ డు ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సెకండ్ ఇంటర్ కరాటీ చాపీయన్ షిప్ పోటీల్లో సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరిలో ప్రథమ స్థానంలో ఏ సంజనా, ఏ లోహిత్, ద్వితీయ స్థానంలో ఆర్ నివేద, శ్రీనివాస్,త్రుతీయ స్ఠానం శషేంకి గెలుపొందారు. వీరు అనకాపల్లి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు వీరిని పాఠశాల లో సోమవారం ప్రిన్సిపాల్ మహేష్, కరాటీ కోచ్ సిహెచ్ అప్పారావు, అకాడమిక్ ఇన్ చార్జి రూపానంద్ అభినందించారు ఈకార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.