అల్లూరి సీతారామరాజు : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సిపిఎం కార్యాలయంలో నూతన జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి.శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved