Jan 14,2022 22:23
భోగి సంబరాలు... నిరసనలు..
విశాఖలో జిఒ కాపీలు దహనం అనంతరం మాట్లాడుతున్న సిఐటియు నగర అధ్యక్షులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌.
భోగి సంబరాలు... నిరసనలు..
ఫిట్‌మెంట్‌ను నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సిఆర్‌ రెడ్డి కళాశాల వద్ద సిఎస్‌ కమిటీ రిపోర్ట్‌ను భోగి మంటల్లో వేస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ.
భోగి సంబరాలు... నిరసనలు..
తుళ్లూరు మండలం మందడంలో భోగి మంటల వద్ద రాజధాని మహిళా రైతులు.
భోగి సంబరాలు... నిరసనలు..
అనంతపురం నగరపాలక సంస్థ వద్ద హామీల ప్రతులను దహనం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
భోగి సంబరాలు... నిరసనలు..
కోలాటం 

 

భోగి సంబరాలు... నిరసనలు..
కోళ్ల పందెం