Jul 29,2021 20:36

మాట్లాడుతున్న సుశీల

సర్పంచులకు శిక్షణ
ప్రజాశక్తి -గూడూరు :క్షేత్ర స్థాయిలో సర్పంచులదే కీలక భూమి అని జెడ్‌పి సిఇఒ సుశీల పేర్కొన్నారు. సర్పంచులకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో సర్పంచులకు మూడో విడత శిక్షణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రసంగం చేశారు. వాకాడు ఎంపిడిఒ గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.