
వినోద్, ధనరాజ్, షకలక శంకర్, చిత్రం శీను, వైభవ్, కావ్యరెడ్డి తదితరులు నటించిన సినిమా 'స్ట్రీట్ లైట్'. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. సమాజం నిద్రపోయే సమయంలో స్ట్రీట్ లైట్లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. విశ్వప్రసాద్ దర్శకుడు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.