Apr 08,2021 07:54

చిత్తూరు : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం చిత్తూరులోని నారాయణవనం లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.