Spoorthi

Jul 16, 2023 | 09:44

ఇదేంటి బాల్యంలో స్కూల్‌కి వెళ్లి, యవ్వనంలో ఇంటికి రావడమేమిటి అనుకుంటున్నారు.

Jul 10, 2022 | 12:34

బతికున్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో, తండ్రి చనిపోయాక ఆయన కలను నెరవేర్చాడో కొడుకు. అలా అని అతను కోటీశ్వరుడు కాదు..

Jun 26, 2022 | 10:39

భారతీయ రైల్వేకు ఇదో గర్వకారణం.. ఎన్నో అడ్డకుంలను.. కష్టాలను అధిగమించి క్లిష్టతరమైన 'ఐరన్‌ మ్యాన్‌ ట్రయాథ్లాన్‌' ను పూర్తిచేసిన మొదటి అధికారిగా చరిత్ర సృష్టించాడు.

Jun 12, 2022 | 14:33

యూపీఎస్సీ పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఒక యువతి ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. అయినా టాప్‌ టెన్‌లో నిలిచారు. ఆమే ఇషితా రాఠీ.

Jun 05, 2022 | 09:33

కీర్తి జల్లి ఐఏఎస్‌... ఇప్పుడు ఈ పేరు, ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సివిల్స్‌ ర్యాంకులు వచ్చాయి..

May 29, 2022 | 09:39

'పిట్ట కొంచెం.. కూత ఘనం..!' అన్నట్లు పదేళ్ల చిన్నారి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. పదేళ్లకే డ్రమ్స్‌ను రెండు చేతులతో అలవోకగా వాయించేస్తోంది.

May 15, 2022 | 09:01

మనం సాధారణంగా ఏదైనా విషయంలో బెస్ట్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అని చెప్పాలంటే దాన్ని ఎవరెస్టుతో పోల్చుతాం.. ఎందుకంటే భూగోళం మీద అత్యంత ఎత్తయిన పర్వతం ఇదే.

Apr 24, 2022 | 10:36

కష్టాలను ఎదుర్కోవడం జీవితంలో ఒక భాగం. కానీ ఆ కష్టాలతో పోరాడి విజయం సాధించిన వారికి మాత్రమే ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

Apr 17, 2022 | 15:07

నాలుగేళ్ల వయసు అంటే ఆటలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. గట్టిగా మాట్లాడితే సరిగ్గా మాట్లాడటం కూడా నేర్చుకోని వయసు. అలాంటి బాల్య దశలోనే కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది.

Apr 10, 2022 | 13:36

సంకల్ప బలం ఉంటే అసాధ్యం సైతం సుసాధ్యమవుతుంది. అయితే ధైర్యంగా ముందడుగు వేయడానికీ ఎంతో ధైర్యం కావాలి. ఇటీవల పూణెలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం.

Mar 13, 2022 | 13:40

ఆమె ట్రాన్స్‌జెండర్‌ అని తెలియగానే కుటుంబం వదిలేసింది. భిక్షాటన, సెక్స్‌వర్క్‌ చేసుకుంటూ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారామె.

Feb 27, 2022 | 11:36

రెండు దశాబ్దాలుగా ఆ దంపతులు పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు. తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని 'సంక్షేమ పెన్షన్‌' రూపంలో పేదలకు విరాళంగా అందజేస్తున్నారు.