అమ్మ ఒక దేవత

Jun 9,2024 11:59 #Sneha

అమ్మంటే రెండు అక్షరాల ప్రేమ
అమ్మకు భూదేవి అంత ఓర్పు
అమ్మది ఆకాశమంత హృదయం
అమ్మ సముద్రమంత విశాలమైనది
అమ్మ పచ్చని అడవి లాంటిది
అమ్మంటే జాలి, దయ, కరుణ
అమ్మంటే ఆనందం
అమ్మ లేకుంటే విషాదం
అమ్మ ఒక తోడు నీడ
అమ్మ ఒక మంచి ప్రేరణ
అమ్మ నేర్పించే మాటలు మధురం
అమ్మ వండే వంటలు అమృతం.
అమ్మ ఒక గురువు
అమ్మ ఒక దేవత

– బి. దీక్షిత,
10వ తరగతి, తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.

 

➡️