Bale idea

Oct 04, 2020 | 18:48

ఆయనొక ఇంగ్లీషు ప్రొఫెసరు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఈయన చేసిన సుస్థిర ఆవిష్కరణ ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆచార్యుల వారి ఆలోచనను సమ్మతించి, ఆదరిస్తున్నారు.