అందమైన లోగిళ్లు

Dec 8,2024 15:12 #Beautiful interiors

పదిలంగా అల్లుకున్న పొదరిళ్లు.. ఈ పెంకుటిళ్లు.. అందమైన లోగిళ్లు.. ఇవన్నీ కర్ణాటక రాష్ట్రంలోనివి. విశాలమైన ఆవరణలో పచ్చని చెట్లు.. వాటిని ఆలవాలం చేసుకుని అల్లుకున్న పక్షుల గూళ్లు. పచ్చదనం.. పర్యావరణానికి ప్రతీకలుగా ఉన్న ఈ అందమైన లోగిళ్లు.. చక్కని పెంకుటిళ్లు.. గాలి, ఎండ తగిలేలా నాటి ఇంజనీర్ల నిర్మాణాలివి. నేటికీ అనేక చోట్ల నిర్మితమవుతూనే ఉన్నాయి. ఇలాంటి ఇళ్లు మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడా నిర్మిస్తున్నారు.

➡️