రంగుల రాట్నం

Apr 20,2025 17:22

గిరగిర తిరిగే రంగులరాట్నం
కొయ్య గుర్రముల రంగులరాట్నం
జంట హంసలా రంగులరాట్నం
చెక్క తోట్టులా రంగుల రాట్నం

తిరునాళ్లకు తప్పనిసరి రాట్నం
పిల్లల పిలిచే రంగుల రాట్నం
సరదా తీర్చే రంగుల రాట్నం
గిరి గిర తిరిగే రంగుల రాట్నం

– నీలం శివగంగాధర
కడప.

➡️