ఫ్లోరల్‌ శారీ గౌన్స్‌

Feb 2,2025 09:13 #Floral Saree Gowns, #Sneha

ఫుల్‌ ఫ్రాక్స్‌ టైపులో ఉండి, చీర కొంగులా వచ్చేట్టు సరికొత్తగా శారీగౌన్స్‌ను ఫ్యాషన్‌ డిజైనర్స్‌ రూపొందించారు. పూలపూల డిజైన్లతో చక్కని రంగుల్లో అంతా ఒకే తానులో ఈ డిజైనర్‌ వేర్‌ ఫ్లోరల్‌ శారీ గౌన్స్‌ ముచ్చటగొలుపుతున్నాయి. టీనేజ్‌ అమ్మాయిలకు ధరించడానికి సౌలభ్యంగానూ, అటు ఫ్రాక్స్‌లానూ, ఇటు శారీలానూ రెండురకాలుగా డిజైనింగ్‌ చేశారు. ఈ ఫ్లోరల్‌ శారీ గౌన్స్‌ భలే ఉన్నాయి కదా !

➡️