మిత్రులారా !

Feb 2,2025 10:52 #friends, #Sneha

ప్రపంచ మిత్రులారా!
మనం ఎల్లప్పుడూ
శాంతియుతంగా ఉండాలి
అప్పుడే మనం ఎలాంటి పరిస్థితులైన ఓపికగా ఎదుర్కోగలం
ఇది ఒక పదం మాత్రమే కాదు
మనం ఉపయోగించే మాయ పదం
అదే శాంతి శాంతి శాంతి
మన మనసు ప్రశాంతంగా వుంటేనే
మంచి ఆలోచనా నైపుణ్యాలను
కలిగి ఉంటాం
శాంతి ఒక అద్భుతమైన విషయం
అంటే క్షమించండి, క్షమించబడండి!

టి. వసుధ
7వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి.

➡️