Katha

May 15, 2022 | 09:38

బిట్టు ఐదోతరగతి చదువుతున్నాడు. ఎప్పుడూ తరగతి ఫస్ట్‌ వస్తుంటాడు.

May 15, 2022 | 08:30

'బియ్యం ఇంగ రెండు దినాలైతాయేమో' అంటూ చేటలోని బియ్యాన్ని చెరుగుతా నిరాశగా అన్నది జానకమ్మ. భార్య మాటలు వినీ విననట్లు ఎటో చూస్తూ వాలుకుర్సీలో కూర్చొని ఉండాడు గిడ్డయ్య సారు.

May 08, 2022 | 12:40

అసలే చలికాలం కావడంతో సూర్యుడు కూడా మేఘాల దుప్పటి కప్పుకుని, వెచ్చగా పడుకోవడానికి త్వరత్వరగా ఇంటికి చేరుకుంటున్నాడేమో.. ఆరుకాక ముందే చీకటి పడుతోంది ఈ మధ్య.

May 01, 2022 | 09:18

ఎప్పటిలాగే సత్తు గిన్నెను పైకీ కిందికీ ఆడిస్తూ, అందులో ఉన్న చిల్లర డబ్బులతో శబ్దం చేస్తూ 'అయ్యా! దరమం సేయుండ్రి!' అంటూ వీధులు దాటి దుకాణాల వెంట బిచ్చమెత్తుకుంటోందా యాచకురాలు.

Apr 24, 2022 | 09:29

'బొగ్గుల్ని రాజేస్తే కణకణ నిప్పులై రగులుతారు.. గనిలో పనిచేస్తారుగా ఆపాటి తిరుగుబాటు ఎప్పుడొస్తుంది మీకు?' భర్తను విసుక్కుంటూ అటుతిరిగి పడుకుంది అలేంలా.

Apr 17, 2022 | 14:47

'అమ్మమ్మ యూ ట్యూబ్‌కి ఎడిక్ట్‌ అయిపోయింది నాన్నా. రాత్రిపూట దొంగగా చూస్తోంది. చెత్తాచెదారం, రూమర్స్‌ ఏవీ వదిలిపెట్టడం లేదు' నా కూతురి కంప్లైంట్‌.

Apr 10, 2022 | 12:29

సాయంత్రపు నీరెండలో డాబామీదకి పాకిన విరజాజి తీగను ట్రిమ్‌ చేసి, కుండీల్లో నేను ప్రేమగా పెంచుకున్న కూరగాయలు కోసుకోవాలన్నది ఇవాళ్టి నా సాయంత్రపు ప్రోగ్రాం.

Mar 27, 2022 | 12:19

కారు ఆగింది. అది సూర్యం హోదానూ మోసుకొచ్చింది. సూటు, బూటుతో అందులోంచి దిగాడు. 'ఎవరీ ఆఫీసర్‌?' అని రోడ్డు వెంబడి వెళ్తున్న జనం ఆగి చూస్తున్నారు.

Mar 21, 2022 | 07:52

ఉదయం 9 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో విమానం ఆగింది. శ్రీధర్‌, అపర్ణ, వాళ్ల మూడేళ్ల పిల్ల శ్రీవిద్య దిగారు. అరగంట తరువాత సామాన్లతో బయటపడ్డారు.

Mar 13, 2022 | 11:33

'నాకు మా అమ్మా అయ్యలు వద్దు.. వాళ్ల ఆస్తులూ వద్దు.' తెగేసి చెప్పింది మీనాక్షి పంచాయితీలో.

Mar 06, 2022 | 06:00

'వదినా! ఇది విన్నావా? థర్డ్‌ ఫ్లోర్‌లోని రమ్య, మాలతి లేచిపోయారట'. 'ఇదెక్కడి విడ్డూరం?' కుడిచేతి ఐదువేళ్లు వంకర్లు తిరుగుతూ నోటి మీదకు వెళ్లి కూర్చున్నాయి.

Feb 27, 2022 | 11:14

ఆఫీసులో పనిచేసుకుంటున్న అభిజిత్‌ పక్కనుంచి విరబూసిన మల్లెతీగ వయ్యారంగా నడచినట్లు, సుగంధ పరిమళం గదిలో అలలు అలలుగా కదిలినట్లనిపించింది.