Kavithalu

Oct 24, 2020
ప్రతి క్షణం.. నీ కోసం స్వప్నాల సుమవాటికలో కోర్కెలు జాలువారే కాంతిపుంజంలా నిరీక్షిస్తూనే వున్నా.. నాడు నువ్వు నాటిన ప్రేమ బీజాలు
Oct 18, 2020
నలుచదరపు నిర్ణీత స్థలం నుంచి విశాల రహదారిపై నడవడానికి చేయందించింది ఈ ఎర్రజెండానే అంత:పురం హద్దుల్ని చెరిపేసి ఆకాశం రెక్కలనిచ్చింది నువ్వే
Oct 18, 2020
మాటకు విలువనిచ్చి మనిషిని మనిషిగా గుర్తించి ఆధిపత్యాల, అణచివేతల, దోపిడీల, దుర్మార్గాల మార్గాన్ని అందరికీ తెలియజెప్పి భుజమ్మీది చేయిలా
Oct 18, 2020
అరుణిమ ముద్దాడిన హృదయాల మహా కలయిక సమర కేతనాలు చేబూనిన సదాశయ సప్త సముద్ర ఘోష పదాలను పరచుకుంటూ భావ శరమ్ముల విసురుకుంటూ
Oct 18, 2020
రోజు రోజుకీ సూర్యుడు చిగురించినట్టు ఆశ చిగురిస్తూనే వుంటుంది తీరం మీద కూలిపోయే కెరటాలదేముంది కడలి కడుపులో కలలు కలలుగా అలలు చిగురించినట్టు
Oct 18, 2020
వేదవేదాంగాలు ఏమి చెప్పాయో ఉపనిషత్తులూ పురాణాలూ ఏమి తర్కించాయో, ఏ అభూత కల్పనలు చేశాయో, భారతంలో చొరబడిన భగవద్గీత ఏ బానిసల పుట్టుకకి పురుడు పోసిందో
Oct 18, 2020
నేనొక రాత్రిని అగ్నిలో దహింపజేస్తున్నాను అది రాత్రిలోని అగ్నో అగ్నిని మింగేసిన రాత్రో నాలోకి చొరబడుతున్న జ్వలనం నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు
Oct 12, 2020
ఇదేమి రాజ్యము ఇదేమి స్వరాజ్యము నడిరేయి నిజాన్ని కాల్చిన నీతిలేని నీచపు రాజ్యము దగ్గరుండి దేహాన్ని కాల్చిన రాజకీయ రాజ్యము ఇదేమి దేశము
Oct 12, 2020
అంతా శాకాహారులే .. బాపనీదిలో రొయ్యల గంపేదని అడక్కండి! అందరూ సాధుపుంగవులే .. ఏ చిత్తకార్తె కుక్కలు ఆమెను పీక్కుతిన్నాయని ప్రశ్నించకండి
Oct 12, 2020
కడుపుకింత గంజికోసం కూలీకెళ్ళక తప్పని అమ్మానాన్న చిన్నారితమ్ముని ఆడిస్తూ ఇంట్లో ఒంటరి నీవు బస్తీ అంతా బంధువులే తాగితే రాబంధువులే నీ అమాయక మోముని మసి చేసినదెవడమ్మ...
Oct 04, 2020
రాత్రి నే నా మస్తిష్కంలో నిద్దుర పోయా చుట్టూ ఆలోచనల చీకటి.... నాకు ముందే ఇక్కడో సమాజం పూరిగుడిసెలు మురికివాడలు ఆకలి దారిద్య్రం ఆసరయ్యే ఆదరణ కోసం
Oct 04, 2020
పల్లెలు వణుకుతున్నాయి జ్వరమొచ్చినట్టు చేతులు కాళ్ళ నులిపెట్టినట్టు గుండెలు భీతిల్లినట్టు నరాలు లాగేసి పిండేసినట్టు పల్లెలు వణుకుతున్నాయి