Mini katha

Apr 18, 2021 | 15:47

అవంతీపురం రాజ్యంలో వర్షాలు లేక విపరీతమైన కరువు వలన అక్కడి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

Apr 18, 2021 | 15:05

అవును.. అతను చాలా ఘాతుకం చేశాడు. పచ్చి మోసం.., ప్రేమ నాటకం నడిపి, తన హృదయంలో కోరికలను, ఆశల హరివిల్లును నిద్రలేపి, నిప్పు రగిల్చాడు.

Apr 11, 2021 | 17:07

అది కొత్తగా వెలసిన కాలనీ. అక్కడున్న కాలనీ వాసులు వేపచెట్టు దగ్గరకు వస్తున్నారు. ఆ కాలనీ వాచ్‌మెన్‌ చెట్టు ఎక్కి, వేపపువ్వు కోస్తుంటే తీసుకొంటూ వెళ్తున్నారు.

Apr 11, 2021 | 13:30

   గుమ్మానికి లోపలి వైపు నుంచి కాలేజ్‌కి వెళ్లిన తన కొడుకు, కూతురు ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తోంది రత్నమ్మ.

Apr 04, 2021 | 07:37

'పదివేలు సరిపోయావో, లేవో లెక్కపెట్టి చూడు!' వందనోట్ల కట్టను కొడుకు చేతికి అందిస్తూ కుర్చీపై కూర్చున్నాడు తండ్రి.

Mar 21, 2021 | 13:26

చిన్నప్పటి నుంచి భగత్‌సింగ్‌ బ్రిటీష్‌ వారి నిరంకుశత్వం గురించి కథలు కథలుగా వినేవాడు. ఎలాగైనా వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలనే భావం అతని మనస్సులో నాటుకుపోయింది.

Mar 07, 2021 | 18:01

గోపాలపురం అనే ఊరిలో గోపయ్య అనే పాలవ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర పూటకి ఐదు లీటర్ల చొప్పున పాలు ఇచ్చే పరిపుష్టమైన నాలుగు ఆవులు ఉండేవి. ఆ పాలను అమ్ముకుంటూ గోపయ్య తన భార్యాబిడ్డలను పోషించుకునేవాడు.

Feb 21, 2021 | 12:32

కోడి కూత కూయగానే మూలుగుతూ లేచింది అరవయ్యేళ్ల కాంతమ్మ. కాలకృత్యాలు పూర్తి చేసుకొని మనవణ్ణి లేపింది. ఏడేళ్ల మనవడు లేచినా చేసేదేమీ లేదు. అయినా నిద్రలేపడం తప్పదుగా.

Jan 31, 2021 | 12:47

     యశోవతి దేశం రాజు మహీధరుడు ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడమే కాకుండా.. విద్యను ప్రోత్సహించి, ఎన్నో విద్యాలయాలు కట్టించి, విశేష పుస్తక సేకరణ కూడా చేశాడు.

Jan 31, 2021 | 12:08

   గుంటూరు ఎండలకు ఉదయం నుంచి విసిగి వేసారిన ప్రజలను సాయంకాలపు చల్లగాలులు స్వాంతన పరుస్తున్నాయి.

Jan 17, 2021 | 17:44

రామారావు మాస్టారు తరగతి గదిలో తెలుగు పాఠం బోధిస్తున్నారు. అందరు విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు.

Jan 10, 2021 | 17:22

శ్రీవల్లి పది సంవత్సరాల పిల్ల. ఆ వీధిలో ఓ పాకలో నివసిస్తోంది. తన చుట్టూ అన్నీ పెద్ద భవంతులే. వాళ్ళ ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది సరస్వతమ్మ.