ఓ సైనిక

Feb 2,2025 10:50 #A soldier, #Sneha

ఓ సైనిక సోదరులారా !
మీరు మాత్రమే ప్రపంచ
అంతర్గత శాంతిని కాపాడగలరు మేము దేశశాంతిని సాధించగలం
హింస ప్రతికూలతను తగ్గించండి
కులమత భేదాలు ఉన్నా
మా మధ్య విభేదాలు ఎన్నో ఉన్నా
అవసరాన ప్రేమతో ఉంటాము
సానుకూల ఆలోచనలతో పురోగమిస్తాము
ఒకరితో ఒకరు కలిసి పెరిగే ప్రపంచం మాది
మనం నమ్మే ప్రపంచ శాంతిని
అందరం మానవత్వంతో సాధించాలి
అదే రేపటి పౌరుల లక్ష్యం

యు. శ్రీయాన్‌,
7వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి.

➡️