కలల ప్రపంచం.. ఓ నా కలల ప్రపంచం !

Feb 11,2024 12:36 #Poetry
poetry on nature

రంగురంగులది నా కలల ప్రపంచం

పచ్చని చెట్లున్నది నా ప్రపంచం

పెద్దపెద్ద కొండలున్నది నా ప్రపంచం

అందమైన జలపాతాలు ఉన్నది నా ప్రపంచం

అందమైన దృశ్యాలు కలిగినది నా ప్రపంచం

పచ్చని పాడిపంటలు ఉన్నది నా ప్రపంచం

రంగురంగుల పక్షులు ఉన్నది నా ప్రపంచం

అందమైన సీతాకోక చిలుకలున్నది నా ప్రపంచం

స్వచ్ఛమైనది నా ప్రపంచం

అందమైనది నా కలల ప్రపంచం

అద్భుతమైనది నా కలల ప్రపంచం !

 

  • సిహెచ్‌. గోపి గణేష్‌,9వ తరగతి అరవింద మోడల్‌ స్కూలు, మంగళగిరి, గుంటూరు జిల్లా.
➡️