మన భాష తెలుగు

Feb 11,2024 12:38 #Poetry
poetry on telugu bhasha

అది మన జీవితానికి వెలుగు

మహాకవుల కావ్యాలలోని అర్థం గ్రహించడమే మన

జీవితానికి అందం

తరాలు మారినా ఏ భాషను నేర్చినా ఏ ప్రాంతమున నే

జీవించినా

వదలను నా భాష ఇదే ఇదే నా ఆకాంక్ష

తెలుగు భాషను మరచి ఆంగ్లమును తలకెక్కించి

వీడినాము తెలుగు

చేసినాము పరుగు

తెలుగు భాష ఒక మధురమైన చెరకు

నేను చితికి చేరేవరకు విడువను నా మాతృభాష తెలుగు

జై తెలుగు తల్లి !

 

  • కె. మధు శ్రీ ప్రసాద్‌ 9వ తరగతి రోజ్‌, అరవింద మోడల్‌ స్కూలు, మంగళగిరి, తాడేపల్లి.
➡️