ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు దాగి వున్నాయి. అప్పుడప్పుడూ అవి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటిదే వాటర్ స్పౌట్. అప్పుడప్పుడు ఆకాశం నుంచి చేపల వర్షం పడుతుంది.
ఈ విశ్వం అనేక రహస్యాలకు నిలయం. అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకడంలేదు. అలాంటి వాటిల్లో ఒకటి 'అస్థిపంజరాల సరస్సు'. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.