సిఎఎ మాకొద్దు !

తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేకుంటే ప్రతిఘటన తప్పదు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకోసం నిబంధనలు ప్రకటించడంపై విద్యార్థులు, యువజనులు, మహిళలు, ప్రగతిశీలవాదులు, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ విరుద్ధం, దేశ సమైక్యతకు ప్రమాదకరమూ, ముస్లిం మైనారిటీలను వేధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ సిఎఎ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. 2019లో ఆమోదించిన సిఎఎను ప్రజాందోళన వల్ల అయిదేళ్లు మూలన పెట్టిన సంగతి … Continue reading సిఎఎ మాకొద్దు !