ఐపిఎల్ 2025లో అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. ముంబై గత మ్యాచ్ టీమ్‌తోనే బరిలోకి దిగగా ఢిల్లీ ఒక మార్పు చేసింది. డుప్లిసెస్ స్థానంలో అభిషేక్ పోరేల్ తిరిగి జట్టులో చేరాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (షస), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (ష), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా