India tour of South Africa: నవంబర్‌లో 3వన్డే, 5 టీ20ల సిరీస్‌లు..

స్వదేశంలో భారత క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాతో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 19 వరకు కొనసాగనున్నాయి. వన్డేలు రాంచీ, రాయ్పూర్‌, వైజాగ్‌లో జరుగుతుండగా, టీ20 మ్యాచ్‌లు కటక్‌, నాగ్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు.

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..
నవంబర్‌ 30: రాంచీ
డిసెంబర్‌ 3: రారుపూర్‌
డిసెంబర్‌ 6: వైజాగ్‌

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..
డిసెంబర్‌ 9: కటక్‌
డిసెంబర్‌ 11: నాగ్‌పూర్‌
డిసెంబర్‌ 14: ధర్మశాల
డిసెంబర్‌ 17: లక్నో
డిసెంబర్‌ 19: అహ్మదాబాద్‌

➡️