టాస్‌ గెలిచిన పాక్‌.. తొలుత బౌలింగ్‌

Jun 9,2024 20:04 #Cricket, #Sports, #T20 world cup

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్‌గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో టీమ్‌ ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేయనుంది.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

➡️