ఐపిఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్-కోల్‌కత్తా నైట్‌రడైర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ ఆయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కత్తా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కోల్‌కత్తా ఒక మార్పుతో బరిలోకి దిగాయి. కోల్‌కత్తాలో మొయిన్ అలీ స్థానంలో నోర్ట్జే జట్టులోకి వచ్చాడు. పంజాబ్ జట్టులో ఫెర్గుసన్ స్థానంలో జేవియర్ బార్ట్‌లెట్ జట్టులో చేరాడు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (c), నెహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(సి), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అన్రిచ్ నార్టే, వరుణ్ చక్రవర్తి