- మాడ్రిడ్ ఓపెన్ తొలిరౌండ్‌లోనే ఓటమి
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్, భారత్-ఆస్ట్రేలియా ధ్వయం అనూహ్యంగా తొలిరౌండ్‌లోనే ఓటమిపాలైంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలిరౌండ్ పోటీలో మాధ్యూ ఎబ్డెన్-బొప్పన్న జంట 6-7(4-7), 5-7తో అన్‌సీడెడ్ థాంప్సన్-కొర్డా జోడీ చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన బొప్పన్న జంట.. రెండో సెట్‌లో ఒక పాయింట్ చేజార్చుకొని ఓడింది.