ఐపీఎల్ 2025 భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా హైదరాబాద్ జట్టు బౌలింగ్ చేయనుంది. పంజాబ్ గత మ్యాచ్ టీమ్‌తో బరిలోకి దిగుతుండగా.. సన్‌రైజర్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కమిందు మెండిస్ స్థానంలో ఎషాన్ మలింగ జట్టులో చేరాడు.
జట్ల వివరాలు
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్/జరుదేవ్ ఉనద్కత్, రాహుల్ చాహర్.
పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, యష్‌జరు ఠాకూర్.