Paralympics – పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం

Aug 30,2024 17:15 #India, #Paralympics, #Third medal

పారిస్‌ : పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 100మీ. టీ35 విభాగం ఫైనల్‌లో ప్రీతి పాల్‌ కాంస్య పతకం సాధించారు. దీంతో భారత్‌ ఖాతాలో పతకాల సంఖ్య మూడుకి చేరింది.

➡️